Vijay Devarakonda : ‘నా బెస్ట్ ఫ్రెండ్ను భార్యగా చేసుకున్నా’.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన విజయ్
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తమ వివాహ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఎక్స్ లోపంచుకున్నారు.
/rtv/media/media_files/2026/03/01/fotojet-5-2026-03-01-17-38-58.jpg)
/rtv/media/media_files/2026/02/26/i-made-my-best-friend-2026-02-26-21-42-04.jpg)
/rtv/media/media_files/2026/02/20/vijay-rashmika-with-netflix-2026-02-20-19-25-16.jpg)