సినిమా Rashmika ban: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్! నేషనల్ క్రష్ రష్మిక మందన్న నోటిదూలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను హైదరాబాదీనని చెప్పుకోవడంతో కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఫైర్ అయ్యారు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నేను బాధ్యత కలిగిన భాగస్వామినంటూ.. రిలేషన్‌షిప్‌ను బయట పెట్టిన రష్మిక చావా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక తన రిలేషన్షిప్ స్టేటస్‌ను బయట పెట్టింది. ఎప్పటికీ తాను బాధ్యత గల కుమార్తెను, సోదరిని, భాగస్వామిని అని.. జీవితంలో అన్నింటి కంటే వీటికే ఎక్కువగా విలువ ఇస్తానంది. భాగస్వామిని అనడంతో రిలేషన్‌ను బయట పెట్టినట్లు అయ్యింది. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film సినిమాలకు రష్మిక గుడ్ బై..! | Rashmika Mandanna Good Bye To Movies | Tollywood News | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika Mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన ఛత్రపతి శివాజీ బయోపిక్ 'ఛావా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ చెప్పుకొచ్చింది. By Archana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika Mandanna: పాపం.. ఎయిర్ పోర్ట్ లో ఒక్క కాలితో కుంటుతున్న రష్మిక.. వీడియో వైరల్! నటి రష్మిక ఎయిర్ పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవలే కాలికి గాయం కావడంతో కారు నుంచి దిగడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఒకే కాలితో కుంటుతూ వీల్ చైర్ లో కూర్చుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. By Archana 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika: ఆ డైరెక్టర్స్ కు సారీ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్ రష్మిక జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా గాయమైన కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో తెలీదు. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నానని తెలిపారు. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika : ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది : రష్మిక మందన 2016 డిసెంబర్ 30 నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజని చెప్పారు రష్మిక మందన. అప్పుడే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. నాకు తెలుగులో ఛాన్స్ వచ్చింది ఆమూవీ వల్లే. అందుకే ఆ సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్పారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అడ్డంగా దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఇదిగో ప్రూఫ్! విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రష్మిక ముందుగా అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది. కొద్ది సమయానికే విజయ్ అక్కడికి రాగా, అతను తన అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెరూన్ శారీలో నేషనల్ క్రష్ అందాలు.. చూస్తే వావ్ అనాల్సిందే! నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో ఎందరో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈ కన్నడ బ్యూటీ తన సొగసైన అందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. By Kusuma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn