స్పోర్ట్స్ Rashid Khan Record: రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. టీ20ల్లో ప్రపంచ రికార్డు! అఫ్టానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు నిలిచాడు. టీ20ల్లో(అంతర్జాతీయ+లీగ్‌లు) కలిపి 633 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. By Seetha Ram 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rashid Khan : T20ల్లో రషీద్ ఖాన్ సరికొత్త రికార్డు.. 9 సార్లు ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ గా! ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20ల్లో ఏకంగా 9 సార్లు నాలుగేసి వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ నిలిచాడు. ఇవాళ (జూన్ 25) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత అందుకున్నాడు. By Anil Kumar 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rashid Khan: రికార్డ్ సృష్టించిన ఆఫ్గాన్ బౌలర్! రీ ఎంట్రీలో ఆఫ్గాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ రికార్డ్ సృష్టించాడు. టీ 20 లో అత్యుత్తమ గణాంకాలు కలిగిన కెప్టెన్ గా రషీద్ చరిత్ర సృష్టించాడు. By Durga Rao 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Music Maestro Rashid Khan Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి.. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుముశారు. ప్రొస్టెట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత నెలలో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటుండగా ఈరోజు మధ్యాహ్నం 3.45 PM గంటలకు కన్నుముశారు. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ravi Bishnoi: అఫ్ఘాన్ తోపునే పక్కకు తోసేసిన టీమిండియా మొనగాడు.. నంబర్-1 బౌలర్ ఇక్కడ! టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20ల్లో నంబర్-1 బౌలర్‌గా అవతరించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎన్నికైన ఈ 23ఏళ్ల బౌలర్ అఫ్ఘాన్ స్టార్ బౌలర్ రషీద్‌ఖాన్‌ను పక్కకు నెట్టి టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FACT CHECK: అఫ్ఘాన్ స్టార్ రషీద్‌ఖాన్‌కు రూ.10 కోట్లు ఇచ్చిన రతన్ టాటా..! అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్‌ఖాన్‌కు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా రూ.10కోట్ల రివార్డ్ ప్రకటించారన్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా టాటానే ట్వీట్ చేశారు. తనకు అసలు క్రికెట్‌తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని స్పష్టం చేశారు. ఇండియా జెండాతో పాక్‌పై విజయాన్ని రషీద్ సెలబ్రెట్ చేసుకున్నాడని.. దానికి ఐసీసీ రూ.55లక్షలు ఫైన్ వేస్తే.. టాటా రూ.10కోట్లు రివార్డ్ ఇచ్చారంటూ ఫేక్ ప్రచారం జరిగింది. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn