తెలంగాణ BIG BREAKING: మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్.. హైకమాండ్ కు జానారెడ్డి సంచలన లేఖ! తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మళ్లిఖార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ పంపించారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అక్రమ సంబంధం... భార్య రాగానే గోడ దూకి భర్త పరార్! మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. అయితే స్పాట్ లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. అయితే ఆమె భర్త ముందే విషయం తెలుసుకుని చెప్పులు చేతిలో పట్టుకుని సైలెంట్ గా గోడ దూకి పరారయ్యాడు. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రెచ్చిపోయిన దొంగలు.. నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కట్ చేసి .. హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో ఎస్బీఐ ఏటీఎం మిషిన్ ను కట్ చేసి రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న రూ. 30లక్షల ఉబ్బుతో ఉడాయించారు. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రియుడితో కలిసి అమ్మే చంపింది | Sangareddy Wife And Husband Incident | RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు! భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలి భర్త గురుమూర్తి పోలీసుల విచారణలో భయంకరమైన విషయాలు వెల్లడించాడు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Bhavana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime: కోడలిని చంపి పాతేసిన అత్తమామలు..రంగారెడ్డి జిల్లాలో దారుణం! రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు.దోలి అనే మహిళను ఆమె అత్త తుల్శీ, మామ అనంతి చంపి పాతిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బావను పలకరించేందుకు వెళ్లిన బావమరిదిని | Brother In Law Mu*rder | RTV By RTV 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn