అప్పుడు దూకుడు..ఇప్పుడు ఆగుడు.. HYDRA 100 డేస్ ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే!
చెరువులు, నీటి కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలు అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణలోని రేవంత్ సర్కార్.. హైడ్రాను తీసుకువచ్చి 100 రోజులు దాటింది. 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది.
/rtv/media/media_library/vi/pIXwmBecvlk/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/27/ngnvEUtqQVbtNobR8rrt.jpg)
/rtv/media/media_files/2024/10/21/oXlVcjS1JjITlq7ee4Vy.jpg)
/rtv/media/media_library/vi/usYgadjDCNM/hq2.jpg)
/rtv/media/media_files/mAaFMaNZXiVKtEdRfAte.jpg)
/rtv/media/media_files/toaV6wAEM1QzFAYfNV8B.jpg)