Latest News In Telugu Kerala : బాలకృష్ణ, రాందేవ్‌బాబాలకు కేరళ కోర్టు నోటీసులు పతంజలి ప్రకటనలతో తప్పుదోవ పట్టించారంటూ కేరళ కోర్టు కూడా రాందేవ్‌బాబా, బాలకృష్ణలకు నోటీసులు పంపిచింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లుజారీ చేసింది. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali: హీరో టు జీరో.. పతంజలి పతనానికి కారణాలు ఇవే! మతాన్ని వ్యాపారంగా మార్చితే ఏం అవుతుంది? జాతీయవాదం ముసుగులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే ఏం జరుగుతుంది? బాబాగిరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాందేవ్ కథ వింటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. By Archana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టు సమన్లు...కోర్టు హాజరు కావాలని మొట్టికాయలు తప్పపుదోవ పట్టించే యాడ్స్ కేసులోని ధిక్కార పిటిషన్ మీద సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా, పతంజలి కంపెనీలు విఫలమయ్యాయిన సుప్రీంకోర్టు మండిపడింది. దీనికి సంభంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రామ్‌దేవ్ బాబా ఇద్దరూ కోర్టుకు హాజరుకవాలని సమన్లను జారీ చేసింది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Boycott Patanjali : బాబారాందేవ్ 'ఓబీసీ' వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో దుమారం.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ పతంజలి' యోగా గురువు బాబారాందేవ్ 'ఓబీసీ'లను అవమానించేలా ఉన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే తాను ఓబీసీలను అనలేదని.. ఓవైసీని అన్నానని రాందేవ్ చెప్పుకొచ్చారు. అయితే ఇది కవర్ డ్రైవ్‌లాగా ఉందని భావించిన ఓ వర్గం నెటిజన్లు 'బాయ్‌కాట్ పతంజలి' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn