ఆంధ్రప్రదేశ్ Rajya Sabha: రాజ్యసభలో పోలింగ్ మొదలు ..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపిక జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 తరువాత ఓట్ల కౌంటింగ్ మొదలు అవుతుంది. ఇందులో 12 రాష్ట్రాల ఎంపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Rajyasabha: నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా.. రాజ్యసభకు టీడీపీ దూరం! తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 41 ఏళ్లకు ఇప్పుడు ఆ పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోతోంది. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో పోటీచేయడానికి తగినంత బలం లేకపోవడంతో టీడీపీ దూరంగా ఉండిపోతోంది. By KVD Varma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు! వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు కొత్త అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారావు రెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megastar Rajyasabha: ఆపరేషన్ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా..? మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? యూపీ నుంచి బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపుతుందా? అసలు ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకి ఇందులో నిజమెంత? దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament:పార్లమెంటులో యానిమల్ రచ్చ..ఇలాంటి సినిమాలు అవసరమా అన్న కాంగ్రెస్ ఎంపీ రణబీర్ కపూర్ -రష్మిక కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా మీద చాలా ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మరోవైపు యానిమల్ సినిమా రాజ్యసభలో కూడా రచ్చ చేసింది. సమాజానికి పట్టు యానిమల్ అని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ అన్నారు. By Manogna alamuru 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu telugu MP's:మహిళా బిల్లుపై తెలుగు రాష్ట్రాలు ఎంపీలు ఏమన్నారంటే... నాల్గవ రోజు పార్లమెంట్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరుగుతోంది. దీని మీద తెలుగు ఎంపీలు మాట్లాడారు. బిల్లుకు అందరూ మద్దుతునివ్వడంతో పాటూ దాని మీద తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ. కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొత్త పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాలివే... సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn