తెలంగాణ Ameenpur 3 Children Case: వీడే.. వీడే ఆ ప్రియుడు.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది వీడికోసమే- ఫొటోలు వైరల్! అమీన్పూర్లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. తాజాగా రజిత, ప్రియుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అతడు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు! అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. By Krishna 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్ రూ.40 వేల లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీకి పట్టుబడ్డారు. కలెక్టరేట్ ఎదుట జీప్లస్-3 భవన నిర్మాణం చేపట్టగా అందులోనే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్గేజ్ చేశారు. దానిని విడిపించేందుకు కమీషన్ తీసుకున్న రజితపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn