జాబ్స్ Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ! మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు HBD KTR: నేడు కేటీఆర్ బర్త్ డే.. పాపం తొలిసారిగా సెలబ్రేషన్స్ ఇలా! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లుగా మంత్రిగా పుట్టిన రోజు జరుపుకున్న కేటీఆర్ నేడు తొలిసారిగా ఎమ్మెల్యేగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telugu News: ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు.. ఎందుకంటే ? తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆందోళన చేస్తూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగింది. యువతిని స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు విచారిస్తున్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : పోలీస్ శాఖలో విషాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14రోజుల రిమాండ్.! స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Telangana : 18ఏళ్లుగా జైల్లో మగ్గిన వైనం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తిరిగిరాక.. అసలేమైందంటే? తెలంగాణ నుంచి దుబాయ్ కి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు అక్కడ ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో 18 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ ని ఆశ్రయించగా వారి చొరవతో కొద్ది రోజుల క్రితం విడుదల అయ్యారు. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: సొంత జిల్లాలో కేటీఆర్కు బిగ్ షాక్ సొంత జిల్లాలో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కౌన్సిల్లో ముసలం మొదలైంది. మున్సిపల్ ఛైర్మన్ పై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే నిర్ణయం తీసుకున్నారు. దీంతో కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు కేటీఆర్. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు.. సిరిసిల్ల రాజకీయలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన ఆయన.. తాను అభివృద్ధి చేయకపోతే తనకు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఎవరెవరో వచ్చి ఏదేదో చెబుతారని, ఆగం కావొద్దని ప్రజలను కోరారు. తాను చేసిన పని కళ్ల ముందు కనపడుతోందన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు మంత్రి. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పునుగు గొంతులో ఇరుక్కుని పసికందు మృతి పునుగు గొంతులో ఇరుక్కుని పసికందు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మారుతి, కవితల కుమారుడు క్రాంతి కుమార్(13 నెలలు) సోమవారం సాయంత్రం ఇంట్లో చేసిన పునుగును నోట్లో పెట్టుకున్నాడు. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn