క్రైం మ్యాట్రీమోనీతో వల.. రెండో పెళ్లి, ఆంటీలనే టార్గెట్ చేస్తూ.. నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్ సైట్లలో ఫేక్ ఇన్ ఫర్ మెషన్ తో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేసిన మోసగాడని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake Currency: రాజమండ్రిలో దొంగ నోట్ల కలకలం రూ. కోటి ఆరు లక్షలు సీజ్.. తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident in Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్వైర్ తెగి టెర్మినల్లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్...పౌర సరఫరాల శాఖలో భారీగా ఉద్యోగాలు..పూర్తివివరాలివే.!! ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాజమహేంద్రవరంలోని ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామానికి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్ధులను దరఖాస్తులను కోరుతోంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Heavy rain: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. కాకినాడలో పిడుగు పాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn