నేషనల్ Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి నలుగురి మృతి! మంగళవారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆ జిల్లాలలో భారీ వర్షాలు! వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బంగాళా ఖాతంలో అల్పపీడం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్!! ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య బంగాళా ఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో రేపటికి ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..! ఉత్తరాఖండ్‌లో దంచికొడుతున్న వర్షాలకు బిల్డింగులు కూలిపోతున్నాయి. డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కొంతభాగం కూలిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 17వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌పై వరుణుడు మరోసారి పగబట్టాడు. నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉగ్ర రూపం దాల్చిన వరుణుడు... 24 మంది మృతి...పలువురు గల్లంతు... ! హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ తెలిపారు. గత రాత్రి సోలన్ జిల్టాలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇక సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. By G Ramu 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!! శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అలర్ట్.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు తెలంగాణకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో నేడు రేపు రెండు రోజులపాటు వర్షాలు పడే అవకావం ఉందని, భారత వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. By Karthik 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling నగరంలో రాత్రికి గంటకు 5 సెం.మీ వాన..బీ అలర్ట్! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. దాని ప్రభావం వల్ల హైదరాబాద్ గత కొన్ని రోజులుగా తడిసి ముద్దవుతుంది. గురువారం కూడా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే నగరానికి వాతావరణ కేంద్రం ఓ హెచ్చరిక జారీ చేశారు. By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణకు రెడ్ అలర్డ్.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో నేడు రేపు 204 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందనిహెచ్చరించింది. By Karthik 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn