నగరానికి విచ్చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక..ఆహ్వానం పలికిన రేవంత్
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
రాహుల్ గాంధీ కార్యాలయానికి 'AMకి' 'PMకి' మధ్య తేడా తెలియదని ప్రణబ్ తనతో అన్నట్లు ఆయన కుమార్తే శర్మిష్ఠ చెప్పారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్’ పేరుతో ఆమె పుస్తకాన్ని రాశారు. ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ చెత్తబుట్టలో పడేసిన తీరుపై తన తండ్రి కలత చెందినట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈరోజు రేవంత్ ని కలిశాక ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో(2024) 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్, MP, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు పక్కానా? తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
కాంగ్రెస్ నుంచి ఎవరు తెలంగాణ సీఎం కాబోతున్నారనే విషయంపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే 300 మందికి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజభవన్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారని, సాయంత్రం 5 గంటలకే రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు. రేపు అందరు ఓట్ల లెక్కింపు కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు తెలిపారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని పేర్కొన్నారు.
ఎవరికివారు మాదే అధికారం అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీలు తమ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ధీమాగా చెబుతున్నారు.