నేషనల్ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదు... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు... దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: లడఖ్‌లో రాహుల్...బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!! కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ ఈరోజు లడఖ్ వెళ్లారు. శనివారం బైక్ పై రయ్ మంటూ లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్దుకు వెళ్లారు రాహుల్. దీనికి సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు రాహుల్ గాంధీ. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నెహ్రూ మెమోరియల్ పేరు మార్చడంపై తొలిసారి స్పందించిన రాహుల్..ఏమన్నారంటే..!! నెహ్రూ మెమోరియల్ పేరును పీఎం మ్యూజియం అండ్ లైబ్రరీగా ప్రభుత్వం మార్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీకి కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టించింది. గతంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధి తొలిసారిగా స్పందించారు. నెహ్రూ పేరు మార్చినంత మాత్రాన ఆయన చేసిన పనులు ప్రజల మనస్సుల్లోనుంచి తొలగించలేరన్నారు. పనుల్లో ఆయన తర్వాతే ఎవరైనా అంటూ ప్రధానిమోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గెలుపు గుర్రాల వేట..ఇక కాస్కో..! ఇక మాములుగా ఉండదు! 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో కీలక మీటింగ్ జరగగా.. అజయ్ మాకెన్, హరూన్ యూసుఫ్, కృష్ణ తీరథ్, సందీప్ దీక్షిత్ సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఎలాంటి సిఫార్సులను లెక్కచేయకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ‘విభజన రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే మణిపూర్ హింస’... ! మణిపూర్ లో జరిగిన హింస తనను ఇంకా కలిచి వేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో హింసను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విభజన, ద్వేష పూరిత రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే ఈ హింస అని మండిపడ్డారు. దేశంలోని ప్రజలు ఒక కుటుంబంలా కలిసి వుండాలని ఆయన పిలుపునిచ్చారు. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోడీని దాటేసిన రాహుల్.. ఆ విషయంలో తమ నేత టాప్ అంటున్న కాంగ్రెస్! సోషల్ మీడియాలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ పోటీ నడుస్తోంది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ కన్నా రాహుల్ గాంధీ వీడియోలనే ఎక్కువ మంది చూశారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మోడీ ప్రసంగాల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ ను ఎక్స్ ప్లాట్ ఫారమ్(గతంలో ట్విట్టర్) షేర్ చేసింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో మోడీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయని పేర్కొంది. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi VS Rahul : దెబ్బ అదుర్స్ బ్రో.. రాహుల్ వర్సెస్ మోదీ..సోషల్ మీడియా కింగ్ ఎవరో తెలిసిపోయింది...!! కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఈ పోరు ఈసారి కాస్త భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే..రెండు పార్టీల మధ్య తమ నాయకులకు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే రెండు పార్టీలు వారి స్వంత వాదనలు వినిపిస్తున్నాయి. మా నాయకుడికి ఎక్కువ పాపులారిటీ ఉందని కాంగ్రెస్ వాధిస్తుంటే...లేదు..మా నాయకుడికే ఫుల్ పాపులారిటీ ఉందంటూ బీజేపీ అంటోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రచ్చ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. By Bhoomi 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చు.... కానీ దాని వల్ల.... ! బీజేపీ నేతలు తనపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చని, కానీ దాని వల్ల ప్రజలతో తనకు ఉన్న అనుబంధం తెగిపోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తనపై బీజేపీ ఎన్ని సార్లు అనర్హత వేటు వేస్తే ప్రజలతో తనకు ఉన్న అనుబంధం అంత బలపడుతుందన్నారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn