నేషనల్ Rahul: మణిపూర్‌పై ప్రధాని స్పందన సరిగా లేదు.. నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ! ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హస్తినకు వైఎస్ షర్మిల..ఈ రోజు ఖర్గేతో భేటీ..విలీనం పై రానున్న క్లారిటీ! YS Sharmila in Delhi : వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగుళూరు నుంచి డైరెక్ట్ గా హస్తినకు చేరుకున్నారు.ఈ రోజు షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే ఛాన్స్ ఉంది. మరి ఆమె ఏపి కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ లోకా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఢిల్లీ బయల్దేరారు. By P. Sonika Chandra 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాది స్మార్ట్ బుర్ర.. రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు రాహుల్ స్పీచ్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్‌మ్యాన్‌కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మణిపూర్ లో భారత్ ను బీజేపీ హత్య చేసింది.... లోక్ సభలో రాహుల్ గాంధీ ఫైర్... ! లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత మాతను అధికార పార్టీ హత్య చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మణిపూర్ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ రెండుగా విభజించిందని ఫైర్ అయ్యారు. మన ప్రధాని మోడీ మణిపూర్ లో కనీసం ఒక్క సారి కూడా పర్యటించలేదన్నారు. By G Ramu 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi : మరో వివాదంలో రాహుల్ గాంధీ. స్త్రీ ద్వేషం గల వారే ఇలా చేస్తారన్న స్మృతి ఇరానీ..! రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. లోక్ సభకు ఆయన ఫ్లెయింగ్ కిసెస్ ఇచ్చారని... మహిళా ఎంపీలు కూర్చునే సభలో రాహుల్ గాంధీ అలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఆయన ప్రవర్తించిన తీరు అమర్యాదకరంగా వుందన్నారు. By G Ramu 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మణిపూర్ సాక్షిగా బీజేపీ భరతమాతను హత్య చేసింది : లోక్ సభలో రాహుల్ లోక్‌సభలో ఈరోజు వరుసగా రెండో రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో రాహుల్ మాట్లాడతారని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ప్రభుత్వం తరపున అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ చర్చలో పాల్గొని తమ పక్షాన నిలబడవచ్చు. అంతకుముందు, చర్చ మొదటి రోజు అంటే మంగళవారం, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. By Pardha Saradhi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇక భారత్ జోడో యాత్ర రెండో దశ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే...! భారత్ జోడో యాత్ర మంచి సక్సెస్ ఫుల్ అయింది. దేశ వ్యాప్తంగా వున్న ప్రజలను కాంగ్రెస్ కు దగ్గర చేయడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించింది. అటు పార్టీ శ్రేణుల్లోనూ మంచి జోష్ నింపింది. తాజాగా భారత్ జోడో యాత్ర రెండవ దశ పాదయాత్రను చేపట్టనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు By G Ramu 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అవిశ్వాసతీర్మానంపై లోక్ సభలో కీలక చర్చ నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. నిజానికి ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని INDIA కూటమి చెబుతోంది By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటుకు నేడు రాహుల్ గాంధీ? అందరి దృష్టి స్పీకర్‌పైనే..!! మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ ను తిరిగి పార్లమెంట్ సభ్యుడిగా వెంటనే చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు అవసరమైన డాక్యుమెంట్లన్నీ అందించారు. నేడు రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగుపెడతారా లేదా అన్నది చూడాల్సిందే. By Bhoomi 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn