Rahul Gandhi: ఆ వార్త విని ఆవేదనకు గురయ్యాను: రాహుల్ గాంధీ
వయనాడ్ ఘటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో తాను తీవ్ర ఆవేదనకు గురైనట్టు చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడానని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T142233.535.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RAHUL-GANDHI-1-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rahul-Gandhi-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T161240.261.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-51-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Rahul-gandhi-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rahull.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-31-2.jpg)