లైఫ్ స్టైల్ Bhagat Singh Jayanti : భగత్ సింగ్ ఆఖరి మాటలు వింటే గూస్బంప్స్ గ్యారెంటీ..!! యువకుల గుండె చప్పుడు అయిన షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబీ, సంస్కృతం, బెంగాలీ, ఐరిష్ భాషలలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అతను అద్భుతమైన వక్త. భారతదేశంలో సోషలిజంపై మొదటి లెక్చరర్. అతను రెండు వార్తాపత్రికలకు కూడా సంపాదకత్వం వహించాడు. భగత్ సింగ్ 28 సెప్టెంబర్ 1907న లియాల్పూర్ జిల్లాలోని బంగాలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశం పాకిస్థాన్‌లో ఉంది. అతిచిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. భారతీయులలో ఉత్తేజం కలుగుతుంది. నేడు ఆ మహానీయుడి జయంతి. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ canada:ఘర్షణల వేళ కెనడాలో మరో ఖలిస్థానీ గ్యాంగ్ స్టర్ హత్య ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బస్సులో చెలరేగిన మంటలు.... 20 మంది సజీవ దహనం...! పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని పిండి భట్టియాన్(bhattian) ప్రాంతంలో రన్నింగ్ బస్సులో(running bus) భారీగా మంటలు(bus caught fire) చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. By G Ramu 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టమాటాల వాడకం మానేయండి..రాజ్ భవన్ కు పాకిన సెగ! తాజాగా టమాట మంట పంజాబ్ రాజ్‌భవన్ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్ గవర్నర్ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్ మోనూ నుంచి టమాటాలను తొలగించారు. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn