పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నారా?
టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ వాడాలి. ముఖ్యంగా ఫోన్, బ్యాగ్ వంటివి ఆ ప్రదేశాల్లో పెట్టకూడదు. టాయిలెట్స్లోని హెయిర్ డ్రయర్స్ వాడటం వల్ల అందులోని బ్యాక్టీరియా చేతులకు అంటుకుంటుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.
/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
/rtv/media/media_files/DyRcNtQJe0vI9DFGrnJh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-24T160212.321-jpg.webp)