తెలంగాణ Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు! తెలంగాణలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్రావు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. రవీందర్‌రావుపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat: పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ఉపాధ్యాయుడిని కొట్టిన ప్రిన్సిపల్ సరిగ్గా చదవడం లేదని కొట్టే టీచర్లను చూస్తుంటాం..కానీ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని టీచర్లను కొట్టే ప్రిన్సిపల్ ను ఎప్పుడైనా చూశారా...గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాల ప్రిన్సిపల్ ఇదే పని చేశారు. దీని వీడియో వైరల్ అయింది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttara Pradesh: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌లో పోర్న్ చూస్తున్నారని విద్యార్ధులను దండించటానికి వచ్చిన ప్రిన్సిపల్‌ను తిరిగి ఆ విద్యార్ధులే చితక్కొట్టిన సంఘటన వైరల్ అయింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : దారుణం.. ప్రిన్సిపాల్‌ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..! అస్సాం శివసాగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్‌ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teacher, student romantic photo shoot:కర్ణాటక రొమాంటిక్ హైస్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్ స్టూడెంట్‌తో రొమాన్స్ చేస్తూ ఫోటో షూట్ చేయించుకున్న కర్ణాటక రొమాంటిక్ ప్రిన్సిపాల్ తిక్క కుదిర్చారు అధికారులు. ప్రిన్సిపల్, స్టూడెంట్ ఫోటోలు వైరల్ ఆవడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. మిస్ కండక్ట్ కంప్లైంట్‌తో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అత్యాచారం.. ఆరేళ్లుగా అదే పని ఆరు సంవత్సరాలుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 142 మంది విద్యార్థినులు అతను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాత్రూమ్ వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడి దారుణం.. ఫొటోలు తీసి పాఠశాలలో బాత్రూమ్ కు వెళ్లిన విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒంగోలు జిల్లాలో కలకలం రేపింది. భయంతో ఇంటికి పరుగు తీసిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో సుందరబాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డీఈవో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. By srinivas 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మాహత్య యత్నం ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn