Crime News: అనకాపల్లిలో అమానుషం.. గర్భిణిని చంపి.. శవాన్ని కాల్చి..!
అనకాపల్లిలో గర్భిణిని చంపి ఆ తర్వాత కాల్చిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గర్భిణికి తెలిసిన వారే ఇలా చేశారని పోలీసులు గుర్తించారు.
అనకాపల్లిలో గర్భిణిని చంపి ఆ తర్వాత కాల్చిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గర్భిణికి తెలిసిన వారే ఇలా చేశారని పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా మున్యా నాయక్ తండా లోకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. గ్రామానికి చెందిన ఒక యువతి గర్భం దాల్చింది. అయితే తండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ అష్ట కష్టాలు పడింది. దీంతో మధ్యలోనే ప్రసవించింది.
భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆరు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావమై మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. ఆమె సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడ్డిపెట్టిన ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం తీరడం లేదు. డబ్బులుంటేనే వైద్యం అనేలా వ్యవహరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మహారాష్ట్ర లోని పూణేలో వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా ఏడునెలల గర్భిణి అర్ధాంతరంగా తనువు చాలించింది.
మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. బుల్దానా జిల్లాకు చెందిన 32ఏళ్ల మహిళా గర్భంలోని బిడ్డ కడుపులో మరో పిండం కనిపించడంతో అందరూ కంగుతిన్నారు. దీనిని 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలుస్తారు. ప్రమాదం లేదు. కవలలు ఏర్పడే క్రమంలో ఇలా జరుగుతాయని వైద్యులు తెలిపారు.
కొత్తగా పేరెంట్స్ అయ్యేవారు పిల్లల విషయంలో కాస్తా ఎగ్జైటింగ్‌గా ఉంటారు. వారు పుట్టకముందే కొన్ని వస్తువులు కొంటారు. అలా కొనే వాటిలో కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి. దీని వల్ల డబ్బు వృధా. వస్తువులు కూడా వృథా అయిపోతాయి. కాబట్టి, అనవసరంగా కొనే వస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
గర్భిణీ స్త్రీలు పచ్చి మొలకలు తినకూడదు. మొలకలలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ముడి మొక్కలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా గర్భధారణ సమయంలో హాని కలిగిస్తుంది.