వెబ్ స్టోరీస్ గర్భిణులు తప్పక ఇవి తినాల్సిందే! గర్భిణులు రోజూ వాటర్ ఎక్కువగా తాగుతూ, పోషకాలు ఉండే పప్పులు, శనగలు, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి తీసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వెబ్ స్టోరీస్ By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: కార్లు ఉబ్బుతున్నాయి జాగ్రత్త.. కార్లు ఉబ్బుతున్నాయి. వాటి ముందు బ్యానెట్లు బానాల్లా పొంగిపోతున్నాయి. చిన్న బ్రాండ్ల కార్లకే కాదు...ఆడిలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పరిస్థితి కూడ ఇదే. చైనాలో ఇప్పుడు ఇదో పెద్ద వింతగా మారింది. కార్ల రంగు పోగుండా అతికిస్తున్న వినైల్ ఫిల్మ్ ఇందుకు కారణమని తెలుస్తోంది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnant: గర్భధారణ సమయంలో వేడి నీటితో స్నానం చేయడం బిడ్డకు ప్రమాదకరమా? వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గర్భధారణ సమయంలో వేడి నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి హానికరం. ఇది పిల్లల రక్త ప్రసరణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. స్నానం చేయవలసి వస్తే నీటి ఉష్ణోగ్రత 98 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించకూడదని చెబుతున్నారు. By Vijaya Nimma 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video : ప్రసవవేదనలో శ్రీకృష్ణ గానామృతం..ఆ తల్లి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా! బిడ్డను ప్రసవించడం తల్లికి పునర్జన్మ అంటారు. తనకు సిజేరియన్ జరుగుతుంటే.. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఒక తల్లి శ్రీకృష్ణ స్తోత్రాన్ని జపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గానం కొనసాగుతుండగా డాక్టర్స్ ఆపరేషన్ చేసి బిడ్డకు ప్రాణం పోశారు. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గర్భిణికి ఆర్టీసీ మహిళా సిబ్బంది కాన్పు.. స్పందించిన సీఎం రేవంత్ కరీంనగర్ బస్‌స్టేషన్‌లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేయండంపై సీఎం రేవంత్ స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Saffron Flower : పిల్లలు తెల్లగా పుట్టాలంటే కుంకుమ పువ్వు తినాలా..? కుంకుమ పువ్వుకు, పిల్లవాడి రంగుకు అస్సలు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. కేవలం సుఖ ప్రసవం అయ్యే అవకాశమే ఉంటుందని చెబుతున్నారు. పుట్టబోయే శిశువు రంగులో అస్సలు తేడా ఉండదని, సుఖప్రసవం జరగాలంటే మహిళలు కుంకుమ పువ్వు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnant: గర్భధారణ సమయంలో వేధించే మార్నింగ్ సిక్నెస్ వల్ల ప్రయోజనాలున్నాయా? గర్భధారణ సమయంలో స్త్రీలను వేధించే మార్నింగ్ సిక్నెస్ వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది గర్భిణీ స్త్రీల శరీరానికి రక్షణకవచంగా పని చేసి తల్లి, బిడ్డకు హాని కలిగించే ఏదైనా ఆహార పదార్థాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం.. తరిమి కొట్టండి ఇలా.. గర్భిణీలలో మలబద్ధకం వచ్చే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితిలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, నారింజ, అరటి - యాపిల్ వంటి పండ్లను తినడం చేయాలి. అలానే డాక్టర్ ఇచ్చే మందులను కూడా సమయానికి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Impregnate Childless Women: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల రూపాయలిస్తాం.. ఈ న్యూస్ మొత్తం తెలుసుకుంటే షాక్ అవుతారు! కడుపు చేస్తే లక్షల రూపాయలిస్తామంటూ ఓ బిహార్ గ్యాంగ్ కొంతమంది పురుషుల వీక్ పాయింట్‌ని క్యాష్ చేసుకుంటోంది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేస్తోంది. ప్రెగ్నెంట్చేస్తే రూ.13లక్షలు ఇస్తామంటూ చెప్పడంతో ఎందరో పురుషులను ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు. By Trinath 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn