ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు మంచివేనా?
ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేయడం డేంజరస్ అని నిపుణులు చెబుతున్నారు. గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువ అని తెలిపారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేయడం డేంజరస్ అని నిపుణులు చెబుతున్నారు. గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువ అని తెలిపారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
గర్భధారణలో మెదడు వికాసానికి పోషకాహారం తినాలి. ఆరోగ్యకరమైన ఆహారాలైన చిలగడదుంపలు, బాదం, పెరుగు, గుడ్లు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, వేరుశెనగ వంటివి డైట్లో చేర్చుకుంటే... బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతో తోడ్పుతుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం నేరుగా శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ గర్భాశయాన్ని ప్రేరేపించగలదు. ఇది అధికంగా తీసుకుంటే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమె భర్త, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు.
గర్భం ధరించడానికి ఓవ్యులేషన్ పీరియడ్ ఉత్తమ సమయం. ఈ సమయంలో మహిళ శరీరంలో అండాలు తయారవుతాయి.. అవి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటాయి. అయితే.. ప్రతి మహిళకు ఓవ్యులేషన్ ఒకేలా ఉండదు. ఇది వారి పీరియడ్ సమయం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గుప్త గర్భధారణలో గర్భం గురించి తెలియకుండానే ప్రసవం జరుగుతుంది. క్రిప్టిక్ గర్భం అంటే స్త్రీకి తాను గర్భం దాల్చానని తెలియకుండా ఉండే పరిస్థితి. కొన్నిసార్లు బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఆమె దాని గురించి తెలుసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భం 37 నుంచి 40 వారాలలో పూర్తయినట్లు అనుకుంటారు. గర్భం 40 వారాల కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన చెందకూడదు. సరైన సమయంలో వైద్య సలహా అవసరం. గడువు ముగిసిన గర్భం విషయంలో 2, 3 రోజూల వ్యవధిలో పరీక్షించమని వైద్యులు సలహా తీసుకోవాలి.
గర్భధారణలో మధుమేహం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలను కలిగిస్తుంది. గర్భధారణలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను తేలికగా తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హానికరం. అయితే వీటిని సకాలంలో గుర్తించి.. సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో పని చేయడం ఏ ఉద్యోగికైనా పెద్ద సవాలుగా ఉంటుంది. గర్భిణి మహిళలు తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, చిరు ధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. అల్పాహారంలో బాదం, వాల్నట్స్, ఎండుద్రాక్ష వంటి గింజలను చేర్చుకుంటే మంచిది.