నేషనల్ Prashanth Kishore: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్ ధోనీ చెన్నై టీమ్‌ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. విజయ్ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prashant Kishor: BPSC పేపర్ లీక్ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షను రద్దు చేయాలని గత 4 రోజులుగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు జైలుకు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ P Kishor: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! జన్‌సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ దీక్ష దగ్గర అతని రూ.కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉండటంతో అవకాశవాది అంటూ ఆర్జేడీ విమర్శలు చేస్తోంది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ! అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి కార్యాచరణను అల్లు అర్జున్ ప్రకటించనున్నట్లు సమాచారం. By V.J Reddy 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prashanth Kishore: కోటి మంది బీహార్ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభిస్తారు: ప్రశాంత్ కిషోర్ ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న తన కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. బీహార్ ప్రజలు జేడీయూ, బీజేపీ, ఆర్జేపీ పార్టీలతో విసిగిపోయారని.. కోటీ మంది ప్రజలు కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేయనున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prashanth Kishore: జూన్ 4న వాళ్లు మంచినీళ్లు అందుబాటులో పెట్టుకోండి: ప్రశాంత్ కిషోర్ మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎక్స్ వేదికగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తన ఎన్నికల ఫలితాల అంచనాలపై ఎవరైతే కలవర పడుతున్నారో.. వాళ్లు జూన్ 4న తప్పనిసరిగా తగినన్ని నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: పీకే కామెంట్స్ పై విజయసాయిరెడ్డి సీరియస్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యల వెనక దురుద్ధేశం ఉందన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. పీకే మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. తమ అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు వెల్లడించారు. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IPAC: 2024వరకు జగన్‌తోనే.. బాంబు పేల్చిన ప్రశాంత్ కిశోర్! టీడీపీ అధినేతను ప్రశాంత్‌కిశోర్ కలవడంతో ఆయన ఐపాక్ టీమ్ ఇక నుంచి టీడీపీకి పనిచేస్తుందని ప్రచారం జరిగింది. అయితే 2024లో జగన్ మళ్లీ ఘనవిజయం సాధిస్తారని.. తమ పనిపట్ల అంకితభావంతో ఉన్నామని ఐపాక్ టీమ్ ట్వీట్ చేసింది. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్‌కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్! గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn