OTT vs Silver Screen: వెండితెర సవాళ్లు 2023.. ఓటిటి vs సినిమా
కొన్నేళ్లుగా (OTT) ఓటిటి ధాటికి వెండితెర వెలవెల బోయింది.ఎన్నో సవాళ్లతో 2023 లోకి ప్రవేశించిన తెలుగు సినిమాపై ఓటిటి ప్రభావం ఏమాత్రం పడింది?
కొన్నేళ్లుగా (OTT) ఓటిటి ధాటికి వెండితెర వెలవెల బోయింది.ఎన్నో సవాళ్లతో 2023 లోకి ప్రవేశించిన తెలుగు సినిమాపై ఓటిటి ప్రభావం ఏమాత్రం పడింది?
క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైమెంట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ జనవరి 14 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల విడుదలైన సలార్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు ప్రభాస్. తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న 'కల్కి 2898 ఏడి' సినిమా నుంచి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా చెప్పిన డేట్ కంటే ముందే విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
సినీనటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ ఈరోజు మరణించారు. ఈ సందర్భంగా అందరూ ఆయనకు సంబంధించిన ఇష్టాఇష్టాల గురించి నెట్టింట వెతికేస్తున్నారు. ఎంజీఆర్ తరువాత విజయ్ కాంత్ ఫేవరేట్ హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్. అలాగే అరుంధతి అనుష్క అంటే కూడా ఇష్టపడతారు.
'సలార్' మూవీకి ప్రభాస్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో 10శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 కోట్లు, శృతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు రూ.4 కోట్లకు పైగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.
ప్రభాస్ కొత్తి సినిమా సలార్ బాక్సాఫిస్‌ను షేక్ చేస్తోంది. నైజాం, సీడెడ్ ఆంధ్రాలో రిమార్కబుల్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు ఇండియాలో 50 కోట్ల, ఓవర్ సీస్ లో 80 కోట్ల కలెక్షన్స్ మార్కును ఇప్పటికే అందుకుంది.
ఏదో మాట వరసకు అంటే నిజంగానే తన లంబోర్గిని కార్ తీసుకొచ్చి షూటింగ్ అయినన్ని రోజులు వాడుకోమని ఇచ్చేశాడు ప్రభాస్ అని చెబుతున్నాడు మలయాళ నటుడు పృథ్వీరాజ్. పొరపాటున కూడా ప్రభాస్ దగ్గర ఎవరూ ఏమీ అనకూడదు..ప్రేమతో చంపేస్తాడు అని కామెంట్స్ చేశాడు.
డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ 'సలార్' సినిమా టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు అన్ని టికెట్లపై రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ చిత్రం ఈ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నా 21 ఏళ్ల సినీ కెరీర్ లో ఈ సినిమాని ఎంజాయ్ చేసినంత ఏ సినిమాలో చేయలేదని వివరించారు.