Prabhas: చెర్రీతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తా.. ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదటి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించారు. అప్పటినుంచి డార్లింగ్ ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లోనే విడుదలవుతున్నాయి. తాజాగా విడుదలైన 'కల్కి 2898 ఏడీ' చిత్రం గ్లింప్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Ramcharan_RRR.png)