Manchu Vishnu Kannappa: 'కన్నప్ప'కు హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో..
మంచు విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప'లో శివుడి పాత్ర కోసం ఫస్ట్ తమిళ హీరో సూర్యని అనుకున్నారట, అయితే సూర్య ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో ఆ అవకాశం అక్షయ్ కుమార్ కు దక్కింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.