లైఫ్ స్టైల్ బంగాళదుంపను ఇలా తిన్నారంటే అంతే.. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు లాంటి సమస్యలు వస్తాయి. By Anil Kumar 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మీరు బాగా సన్నగా ఉన్నారా..అయితే ఈ కూరగాయతో బరువు పెరగండి! బరువు పెరగాలంటే వేయించిన బంగాళదుంపలను కూడా తినవచ్చు. ఉపవాస సమయంలో బంగాళదుంపలను నెయ్యిలో వేయించిన విధంగానే తినవచ్చు. బంగాళదుంప దేశీ నెయ్యితో మరింత ప్రభావవంతంగా మారుతుంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potato: డార్క్ సర్కిల్స్ కోసం బంగాళాదుంప.. మీరు కూడా ట్రై చేయండి! బంగాళాదుంపలు డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయా? బంగాళాదుంప జ్యూస్ ఎలా తయారు చేయాలి? వాటిని ముఖంపై ఎలా అప్లై చేయాలి? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: పచ్చి బంగాళదుంపల్లో దాగి ఉన్న బ్యూటీ..తెలుసుకుంటే షాకే! మొటిమల మచ్చలు, ముడతలు, వదులైన చర్మం, జిడ్డుగల చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప ఉపయోగపడుతుంది. బంగాళాదుంప ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn