Posani Krishna Murali: జనసైనికుల పవర్.. పోసానికి దిమ్మతిరిగే షాక్.. ఏకంగా 5 కేసులు
నటుడు పోసాని కృష్ణమురళీ చిక్కుల్లో పడ్డారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేశారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 5కేసులు నమోదు అయ్యాయి.
BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Posani Krishna Murali Fires On Pawan Kalyan | రేయ్ పవన్ కళ్యాణ్ | Konda Surekha | Chiranjeevi | RTV
జగన్ మర్డర్‌కు చంద్రబాబు ప్లాన్.. ఇదే సాక్ష్యం: పోసాని సంచలనం!
జగన్‌ను మర్డర్ చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అయిన బాబు కుట్రతోనే జగన్‌పై లడ్డూ బురద జల్లుతున్నారన్నారు. మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా బాబు మోసం చేసేవాడని మండిపడ్డారు.
Posani: నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబే: పోసాని
పెన్షన్ల అంశంపై ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబేనని మండిపడ్డారు.
Posani Krishna Murali: తన కులపోడు కాబట్టే మద్దతు.. జేపీపై పోసాని ఫైర్
జయప్రకాష్ నారాయణ ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు పోసాని. చంద్రబాబు తమ కులానికి చెందిన వాడు కాబట్టి జేపీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దని అన్నారు.
Posani: కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: పోసాని
కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదో చెప్పాలన్నారు. ఏపీలో పవన్ సపోర్ట్ చేస్తున్నపుడు తెలంగాణలో టీడీపీ సపోర్ట్ చేయాలి కదా ? ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు.
/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-1-1-jpg.webp)
/rtv/media/media_files/TbF2QcwCaF7vnB9cLNrY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/posani2222-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Posani-Krishna-Murali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/posani-jpg.webp)