ఆంధ్రప్రదేశ్ Posani Bail: బిగ్ బ్రేకింగ్... పోసానికి బెయిల్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn