రాజకీయాలు Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ ముందు పొంగులేటి కొత్త కండిషన్.. 10 కాదు 13 టికెట్లు ఇవ్వాలని డిమాండ్? ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మరో కొత్త ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి కోరారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇస్తే వారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తాని ఆయన చెప్పినట్లు సమాచారం. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti Srinivas Reddy: వ్యూహం మార్చిన పొంగులేటి.. అక్కడి నుంచి పోటీకి ఏర్పాట్లు? ఇన్నాళ్లు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా వ్యూహాన్ని మార్చారు. పాలేరు నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారంతోనే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponguleti: బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే..పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం.. అమిత్‌షా సభకు వెయ్యి బస్సులకు ఫర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన్నారు. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆపరేషన్ హరీష్ : పొంగులేటికి షాక్ ఇచ్చేలా ఆయన ముఖ్య అనుచరునికి గాలం మాజీఎంపీ, ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు అధికారపక్షం బీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇక మొదటి నుంచి పొంగులేటి వెంటే ఉన్న తెల్లం వెంకటరావు ఆయన్ని విడిచి.. పొంగులేటి బయటికి వచ్చిన పార్టీలోనే జాయిన్ అవ్వడం బిగ్ షాక్ ఇచ్చింది. By P. Sonika Chandra 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు. By Karthik 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn