కొత్త పార్టీకి నేను నాయకుడ్ని కాదు.. ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఈ పార్టీకి తానెప్పుడు నాయకుడిని కాదని.. అలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/02/17/q07l9VT8yrbVUM2NJhOm.jpg)
/rtv/media/media_files/3YVbQL4PAkEpqQKBDWDz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T090457.133-jpg.webp)