Family : ఆ కుటుంబంలోని ఏడుగురు అక్కాచెళ్ళెళ్ళు పోలీసులే..
బీహార్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు అద్భుతం సృష్టించారు. పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సాధించారు. దీంతో సెవెన్ సిస్టర్స్’ పేర్లతో పాటు వారిని సరైన మార్గంలో నడిపించిన ఆ తల్లి దండ్రుల పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి.
/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T181621.398-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T155211.585-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-08T132134.628-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Andhra-Pradesh-High-Court-jpg.webp)