AP News: తెలంగాణలో బిహార్ ముఠా చోరీలు.. ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో తెలంగాణ పోలీసుల కాల్పుల మోత కలకలం రేపింది. దొంగలను పట్టుకునే యత్నంలో ఫైరింగ్ చేయడంతో దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో పరారయ్యారు. తెలంగాణలో చోరీలకు పాల్పడిన బిహార్ ముఠాగా పోలీసులు గుర్తించారు.
/rtv/media/media_files/2026/03/27/police-fireing-2026-03-27-21-42-58.jpg)
/rtv/media/media_files/2024/10/21/jOaFvsFXN32s5xqWpCjx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-67-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T080139.699.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-13T165415.215.jpg)