నేషనల్ Yediyurappa: పోక్సో కేసులో యడియురప్పకు ఊరట.. కోర్టు కీలక ఆదేశం పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఊరట లభించింది. మార్చి 15న దీనిపై విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ ఆదేశించింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు AP: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో తన కూతురుపై అత్యాచారం జరిగినట్లు భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 21 మంది విద్యార్థులపై అఘాయిత్యం.. హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష అరుణాచల్‌ప్రదేశ్‌లో 2022లో వెలుగులోకి వచ్చిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yediyurappa: యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు.. ఛార్జిషీట్లో సంచలన విషయాలు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన నేర విచారణ సంస్థ (CID).. తన ఛార్జిషీటులో కీలక విషయాలు చేర్చింది. యెడియూరప్ప ఆ బాలికను లైంగికంగా వేధించాడని.. ఆ తర్వాత ఆ బాలికకు, తల్లికి డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Yediyurappa : పోక్సో కేసులో యడియూరప్పకు భారీ ఊరట పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై రెండువారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. విచారణ చేయవచ్చనీ, అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yediyurappa: యడియూరప్పకు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన పోక్సో కేసుపై విచారించిన బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలోనే యెడియూరప్ప ఏ సమయంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn