నేషనల్ Pneumonia Cases: న్యూమోనియా కేసుల విజృంభణ..అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు..!! చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసుల కారణంగా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసుపత్రుల్లో వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పరిస్థితిని గమనిస్తోంది. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pneumonia: చైనాలో నిమోనియా టెన్షన్.. అసలు ఇది ఎందుకు ప్రమాదకరం? చైనాలో నిమోనియా తరహా కేసులు పెరుగుతున్నాయి. ఇది పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటె వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China:డబ్ల్యూహెచ్వోకు కొత్తరకం న్యుమోనియా మీద వివరణ ఇచ్చిన చైనా చైనాలో ప్రబలుతున్న న్యూమోనియా కేసుల్లో అసాధారణ లేదా కొత్త వ్యాధికారక కారకాలు కనుగొనలేదని చైనా చెప్పిందని అంటోంది డబ్ల్యూహెచ్వో. దీని మీద వివరాణాత్మక సమాచారం ఇచ్చిందని తెలిపింది. అయితే కొత్త రకం న్యుమోనియా మీద మరింత డేటా ఇవ్వాలని బీజింగ్ ను కోరామని డబ్ల్యూహెచ్వో తెలిపింది. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China new virus:నిమోనియా మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చైనాకు డబ్ల్యూహెచ్వో ఆదేశం చైనాలో కలవరపెడుతున్న నిమోనియా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని మీద వెంటనే పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఆ దేశాన్ని ఆదేశించింది. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn