ఇలాంటి వ్యాపారాలకు 10లక్షల సబ్సిడీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం!
కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల కంపెనీలను ప్రోత్సహిస్తోంది. అలాంటి కంపెనీలు పెట్టేవారికి మంచి సబ్సిడీలు, రుణాలూ లభిస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల కంపెనీలను ప్రోత్సహిస్తోంది. అలాంటి కంపెనీలు పెట్టేవారికి మంచి సబ్సిడీలు, రుణాలూ లభిస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో తెలుసుకుందాం!
అభిమానానికి హద్దు ఉండాలి. హద్దులు దాటితే అభిమానం కాస్త పిచ్చిగా మారుతుంది. అలాంటి ఘటనే జరిగింది. తీవ్రవిమర్శలకు దారి తీసింది. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి గెలవాలని ఆయన వీరాభిమాని ఏం చేశాడో తెలుస్తే మీరు షాక్ అవుతారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని.. శ్రీలంక మత్స్యశాఖ మంత్రి దేవానంద స్పష్టం చేశారు. కన్యాకుమారికి సమీపంలో ఉన్న వాడ్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే.. కచ్చతీవును ఇస్తామని తేల్చిచెప్పారు
రానున్న కాలంలో దేశాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు రోడ్ మ్యాప్ రెడీగా ఉందన్నారు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ. మీరట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
త్వరలోనే లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 15,16,18తేదీల్లో తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
ఎన్నికల ఏడాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఔరంగాబాద్,బెగుసరాయ్‌లలో పర్యటిస్తున్నారు.బీహార్‌లో మరోసారి డబుల్ ఇంజన్ ఊపందుకున్నదన్నారు మోదీ. బెగుసరాయ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని...గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.
వైట్‌బోర్డుపై దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఎంతో చక్కగా వివరించారు. మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిన్న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రి క్లాసులు చెప్పారు.
కోటి కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందించే పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోటి ఆర్థిక సాయం అందిస్తుంది. గృహాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను అమర్చుకోవడానికి రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది.