Latest News In Telugu Emmanuel Macron : మోదీతో కలిసి" చాయ్" తాగడం మర్చిపోలేను ..!! ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ , భారత ప్రధాని మోదీ జైపూర్ నగరంలో వీరిద్దరూ కలిసి టీస్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల్లా టీ తాగారు. తర్వాత మక్రాన్ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మోదీ యూపీఐ విధానం గురించి మక్రాన్ కు వివరించారు. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Kumar : మళ్లీ ఎన్డీఏ గూటికి చేరనున్న నితీశ్ కుమార్.. ! ఇటీవల ఇండియా కూటమితో విభేదాలు తలెత్తిన నెపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది. ఫిబ్రవరి 4న బిహార్‌లో జరిగే ఓ ర్యాలీలో నితిశ్ ప్రధాని మోదీతో కలవనున్నట్లు సమాచారం. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Lalla idol Gift:ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరయిన ఫ్రాన్స్ అధ్యక్షునికి ప్రధాని మోడీ అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. ఇటీవల అయోధ్య ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ లల్లా విగ్రహాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు అందజేశారు. అచ్చు రామ్ లల్లా విగ్రహం మాదిరిగా ఉండే బొమ్మను ఇచ్చారు. By Manogna alamuru 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day 2024: 'నారీశక్తి' పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10.30 AM కి ప్రారంభమైన ఈ వేడకలల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటింది. ఈసారి పాల్గొననున్న త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pradhan Mantri Suryodaya Yojana: కోటి ఇళ్లకు సోలార్ వెలుగులు.. ప్రధాని మోడీ కొత్త కానుక.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. దేశంలో కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ లను ఏర్పాటు చేయడానికి 'ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన' ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంకింద ఆర్థికంగా వెనుకబడిన వారి ఇళ్లపై ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తుంది. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ.. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఇటీవల తాను చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధానికి రాముడి పూజ కోసం ఉపయోగించిన పానీయాన్ని తాగించి దీక్ష విరమింపజేశారు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: 'రాముడిని క్షమించమని వేడుకుంటున్నా'.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ తిరిగొచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. రామభక్తులందరూ ఈరోజు ఆనంద పరవశంలో ఉన్నారని.. ఈ క్షణం కోసమే ప్రజలు వందళ ఏళ్లుగా ఎదురుచూశారని తెలిపారు. దేశం మొత్తం ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటోందని పేర్కొన్నారు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking : నేరవేరిన ఏళ్ళ కల.. అయోధ్యలో కొలువైన బాలరాముడు 500 ఏళ్ళ కల నెరవేరింది. అయోధ్య రాముడు కొలువయ్యాడు. ప్రధాని మోడీ రామ్ లల్లా నీలోన్మేత్రం చేసి ప్రాణ ప్రతిష్ట చేశారు. పండితులు నిర్ణయించిన అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు కొలువయ్యాడు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య ప్రారంభోత్సవాన అతిథులకు అపూర్వ కానుక ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రపంచం అంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ వేడుకల సంరంభం అప్పుడే మొదలైంది కూడా. పదిరోజులు వరుస కార్యక్రమాలు చేస్తామని గుడి నిర్వాహకులు చెబుతున్నారు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn