PM Modi : ఎన్నో శతాబ్దాల నిరీక్షణ.. శ్రీరామ నవమికి ప్రధాని శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షుల తెలిపారు. 5 శతాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించిందని...నేడు అయోధ్యలో జరుగుతున్న మొదటి ఉత్సవమని అన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షుల తెలిపారు. 5 శతాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించిందని...నేడు అయోధ్యలో జరుగుతున్న మొదటి ఉత్సవమని అన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీ హవా నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దేశ ప్రధానిగా మళ్ళీ మోదీనే రావాలని ఏకంగా 61శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే చెబుతోంది.
బీజేపీ.. దర్యాప్తు సంస్థలను వాడుకొని విపక్ష నేతలపై దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించారు. ' ఈడీ సరైన పని చేస్తోంది. ఈడీ నమోదు చేసిన కేసుల్లో 97 శాతం రాజకీయాల్లో లేనివారే ఉన్నారని' అన్నారు.
ఇటీవల సముద్రం లోపల ప్రధాని మోదీ పూజలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సముద్రంలో గుడి ఉండదు.. కానీ ప్రధాని మోదీ పూజలు చేసినట్లుగా కనిపిస్తారు అంటూ' ఎద్దేవా చేశారు
మొదటిసారి ఓటు వేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆప్కీ అదాలత్‌లో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసేశారు. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో వారి ఆశయాలను నెరవేరుస్తుందా..దీంట్లో ప్రజలకు ఏమిచ్చారు.కింది ఆర్టికల్‌లో చదవండి.
ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విటర్ లో పోస్టు చేశారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేద్కర్ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎస్డీఎస్ - లోక్‌నీతి సంస్థ మోదీ ప్రభుత్వ పాలనపై ఓ ప్రీ పోల్ సర్వేను నిర్వహించింది. భారత ఓటర్లు బీజేపీ ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనే విషయాలను తమ సర్వేలో వెల్లడించింది. ఫుల్ స్టోరీ కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.