జాబ్స్ Pariksha Pe Charcha 2024 : మోదీతో పరీక్షా పే చర్చ తేదీ ఖరారు...ఎప్పుడంటే? విద్యార్థులు, యువతలో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం తేదీ ఖరారు అయ్యింది. జనవరి 29 పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Scheme : రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఈనెలలోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ? మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. 16వ విడత డబ్బులు మార్చి నెల చివరిలోకి రైతుల అకౌంట్లో జమ కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 1 బడ్జెట్ ఉంది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pariksha Pe Charcha 2024: మోదీ పరీక్షా పే చర్చ..ఈవెంట్ కు అనూహ్య స్పందన..కోటికిపైగా రిజిస్ట్రేషన్లు..!! ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న పరీక్ష పే చర్చ ఈవెంట్ కు భారీగా రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. జనవరి 12 రాత్రి 7గంటల వరకు దేశవ్యాప్తంగా 1.95లక్షల మందికిపైగా రిజిస్ట్రషన్లు అయ్యాయి. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: అటల్ సేతును ప్రారంభించిన పీఎం మోదీ..వంతెన అందాలు చూస్తే ఫిదావ్వాల్సిందే..!! దేశంలోనే అతి పొడవైన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: జాతీయ యువజన దినోత్సవం.. ప్రధానీ మోదీ కీలక వ్యాఖ్యలు మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. స్వామి వివేకనందా జయంతి సందర్భంగా జాతీయ యూత్ ఫెస్టివల్‌గా పాల్గొన్నారు. మొదటిసారి ఓటును వినియోగించుకునేవారు మన ప్రజాస్వామ్యానికి ఓ కొత్త శక్తిని తీసుకొస్తారంటూ ఆయన యువతను కొనియాడారు. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000! మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్లు సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Group : లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్! లక్ష్మద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో అతి త్వరలోనే తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshdweep: లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ ప్రారంభం..! లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ మంగళవారం నుంచి జరగనుంది.నిర్లవణీకరణ ప్రక్రియను మొదలుపెట్టాలన్న భారత్ కోరిక మేరకు తాము గత ఏడాది నుంచి లక్షద్వీప్‌లో ఉన్నామని అక్కడ పనులు ప్రారంభించబోతున్నామని భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చెప్పింది. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Lakshadweep Tour : కేవలం రూ. 250తో లక్షద్వీప్ వెళ్లొచ్చు.. పూర్తి వివరాలివే..!! కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తే మంగళూరు పోర్టు నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కేరళ మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో లక్షద్వీప్ వెళ్లడం మరింత సులభం. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn