Latest News In Telugu PM Modi Dhyan: ముగిసిన ప్రచార పర్వం.. ధ్యానంలో ప్రధాని మోదీ! దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. ఏడు దశల ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలకు విశ్రాంతి దొరికింది. ప్రధాని మోదీ ప్రచారం ముగించుకుని కన్యాకుమారిలో ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల సుదీర్ఘ ధ్యానం ప్రారంభించారు. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ముగిసిన ఎన్నికల ప్రచారాలు.. హోరాహోరీగా సాగిన పోరాటం లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ఎన్నికల కోసం 75 రోజుల పాటు 200లకు పైగా ప్రచార సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: జూన్ 1న లోక్‌సభ తుది దశ ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు జూన్ 1న జరగనున్న లోక్‌సభ ఏడో దశ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీచేయనున్న వారణాసి స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును క్రియెట్ చేయాలని పిలుపునిచ్చారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. బరిలో మోదీ, కంగనా ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జూన్ 1న జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటి చేస్తున్న వారణాసి స్థానం కూడా ఉంది. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Fawad Chaudhry : మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు లోక్‌సభ ఎన్నికలలో మోదీని ఓడించాలంటూ పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి బహిరంగంగా పిలుపునిచ్చారు. భారత్ లో రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలను ప్రశంసించిన ఆయన మోదీ, బీజేపీలను తీవ్రంగా దుయ్యబట్టారు. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Coach: భారత హెడ్ కోచ్ పదవికి సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, ధోనీ పేర్లు! భారత క్రికెట్ జట్టు కోచ్ కోసం ఈ నెల 27 న ఆఖరు తేదీ కావటంతో 3000కు పైగా దరఖాస్తులను BCCI కు అందాయి. అయితే ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ , నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నకిలీ దరఖాస్తులు కూడా వచ్చాయి.దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఎన్టీఆర్ జయంతి.. తెలుగులో మోదీ ట్వీట్ వైరల్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: అందుకే పాకిస్థాన్ కి వెళ్ళాను.. మోదీ కీలక వ్యాఖ్యలు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఎంత శక్తిమంతమైందో తెలుసుకునేందుకే లాహోర్‌కు వెళ్లినట్లు తెలిపారు. కాగా 2015 డిసెంబరులో అఫ్గానిస్థాన్ పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడి నుంచి తిరిగొస్తూ ఆకస్మికంగా లాహోర్‌లో దిగిన విషయం తెలిసిందే. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: నేను లాహోర్కి వెళ్తా.. పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ఫన్నీ కామెంట్స్ తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn