బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ నిధులు రాలేదా? ఇలా చేయండి.. మీ డబ్బులు మీ ఖాతాలో వెంటనే పడతాయి! ఇటివలే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan : రైతులకు షాక్.. ఆ 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్! రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్దిదారులకు మరో షాక్ తగలనుంది. గతేడాది 5 లక్షలకుపైగా లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించగా.. ఈ యేడాది 10 లక్షల మంది అర్హులను తొలగించినట్లు సమాచారం. అప్లికేషన్స్ పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. ముందుగానే 17వ విడత డబ్బులు జమచేయనున్న కేంద్రం! దేశంలోని కోట్లాది మంది రైతులు ప్రధాన మంత్రి కిషన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందుతున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ సారి ముందుగానే 17వ విడత డబ్బులు కేంద్రం జమ చేయనుంది. అది ఎప్పుడంటే? By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్! ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన కింద, వృద్ధ రైతులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,000 పింఛను అందజేస్తుంది. ఈ స్కీం కింద నెలవారీ కొంత మొత్తం జమ అవుతుంది. 60ఏళ్ల వయస్సు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతినెలా పెన్షన్ గా అందుకోవచ్చు. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan : రైతులకు కీలక అప్డేట్.. పీఎం కిసాన్ 17వ విడత నిధుల ఎప్పుడంటే? మీరు రైతు కిసాన్ 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. రానున్న జూన్‌లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రతీఏడాది రైతులకు రూ.6వేల చొప్పున సాయం ఇస్తుంది. By Trinath 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Update: రైతులకు అలెర్ట్.. ఇలా చేయకపోతే మీకు పీఎం కిసాన్ నిధులు కట్! పీఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీని పూర్తి చేయాలి. ఇక భూమి రికార్డుల వెరిఫికేషన్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ 17వ విడతను కేంద్రం జూన్‌లో రిలీజ్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. By Trinath 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ రైతుల ఖాతాలోకి డబ్బు! పీఎం కిసాన్ 16వ విడద నిధులను ఇవాళ కేంద్రం రైతుల ఖాతాలో బదిలి చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు. 16వ విడతలో రూ.2000ని రైతులకు అందిస్తారు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan : రైతన్నలకు శుభవార్త...రేపే పీఎం కిసాన్ నిధులు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..! పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త. పీఎం కిసాన్ 16వ విడత నిధులు రేపు ( బుధవారం)విడుదల చేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని యావత్మాల్ జల్లా నుంచి ప్రధాని మోదీ 16వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ పైసలు త్వరలో వస్తాయి.. ఈ పని పూర్తి చేశారా?లేదా? త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం 16వ విడత డబ్బు రైతుల ఖాతాలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, రైతులు ఈసారి eKYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇది జరగకపోతే వారి ఇన్స్టాల్మెంట్ నిలిచిపోవచ్చు. లబ్ధిదారులు తమ ఆధార్ - బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోయినా నిధులు ఆగిపోవచ్చు By KVD Varma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn