Latest News In Telugu Vastu Tips : వాస్తు కోసం ఈ 4 మొక్కలు.. నాటితే డబ్బే డబ్బు! జాబ్‌లో ప్రమోషన్ కావాలా? వ్యాపారంలో లాభం ఉండాలా? ఎంత కష్టపడుతున్నా డబ్బులు రావడం లేదా.?వాస్తు ప్రాబ్లెయ్ కావొచ్చు. ఐశ్వర్యం పొందలంటే వాస్తు ప్రకారం ఇంటిలో లేదా చుట్టుపక్కల పారిజాత, శ్వేతార్క్, వేప లేదా కరివేపాకు, ఉసిరి మొక్కలు నాటలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: మొక్కలు కూడా మాట్లాడుతాయా?..కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, మొక్కలు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ బృందం తమ ప్రయోగంలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు మొక్కలు ఎలా స్పందిస్తాయో గుర్తించింది. మొక్కలు యాంత్రికంగా లేదా దెబ్బతిన్న పొరుగు మొక్కల ద్వారా విడుదలయ్యే VOCలను అర్థం చేసుకుంటాయి. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Plants : విషపూరితమైన గాలి పోవాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెట్టాల్సిందే! ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యాన్ని ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్నారు. అందుకని ఇంట్లో స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, క్రిస్మస్ కాక్టస్, ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, డ్రాకేనా లాంటి మొక్కలు పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తాయి. గాలి నుంచి ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడం ద్వారా గాలిని శుభ్రపరుస్తాయి. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cat Tips: ఈ మొక్కలు పెంచితే..ఇంట్లోకి పిల్లులు రావు..! ట్రై చేయండి! ఇంట్లోకి తరచూ పిల్లులు రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. లావెండర్, పుదీనా, రోజ్మేరీ, జాడే,నిమ్మ గడ్డి వంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటే పిల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. By Vijaya Nimma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:ఇంట్లో మొక్కలను అందంగా ఏర్పాటు చేసుకోండిలా.. ఇంట్లో చెట్లు పెట్టుకుంటే చాలా అందంగానే కాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అయితే ఇంట్లో ఏ చెట్లు పెట్టాలి..ఎం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే కొన్ని చిట్కాలు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ mosquito tips: మొక్కల్ని ఇంట్లో పెంచితే.. దోమలన్నీ పరార్! దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి. By Bhavana 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn