తెలంగాణ Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్ నోటీస్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్‌కార్నర్ నోటీస్ జారీకావడంతో కేంద్ర హోంశాఖతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ phone taping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇంటర్‌పోల్ చేతికి నిందితులు..! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు విదేశాల నుంచి రప్పించేందుకు ముందడుగు పడింది. ఇంటర్ పోల్ నుంచి విదేశాలకు రెడ్ కార్నర్ నోటీసులు అందనున్నాయి. CBI జారీ చేసిన నోటీసులతో 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది ఇంటర్ పోల్. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు కు ఊరట ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు ఆదేశాలు జారీ చేసింది. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Phone Phonng Case : మాజీ మంత్రి హరీష్‌రావుకు మరోమారు ఊరట.. హైకోర్టు ఏం చెప్పిందంటే మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించాడని ఆరోపిస్తూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు కేసును కొట్టివేయాలంటూ హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 12 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. By Madhukar Vydhyula 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్? తెలంగాణలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు, వ్యాపారులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా హైకోర్టులో పని చేస్తున్న 18 మంది జడ్జిలపైనా కూడా నిఘా పెట్టినట్లు తేలింది. By Madhukar Vydhyula 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్కేసు ముందుకు సాగేనా? | Phone Tapping Case Updates | RTV By RTV 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn