మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్‌పై విషయంలోఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడమన్నారు. ప్రజా పాలనలో రాక్షస పాలన సాగుతుందని హరీష్ రావు మండిపడ్డారు.