బిజినెస్ EPFO సబ్స్క్రైబర్లకు శుభవార్త! సెప్టెంబరు 2013 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఎలాంటి మినహాయింపులు ఉండవని ప్రకటన వెలువడింది.ఈ తేదీకి ముందు ఉద్యోగులు ప్రస్తుత GIS మినహాయింపులను పొందుతున్నారని ఇకపై 2013 తర్వాత చేరిన వారికి కూడా వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO : ఒక్క పొరపాటు మీ PF డబ్బును నిలిచిపోయేలా చేస్తుంది.. తప్పక చదవండి! EPFOలో మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారం ఉండకూడదు. తప్పులు ఉంటే డబ్బులు నిలిచిపోతాయి. డాక్యుమెంట్స్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలి. ఎలాంటి డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయాలి? ప్రొఫైల్‌ను ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn