Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా ఇందులో చరణ్ కనిపించారు.
Peddi Trailer: ‘పెద్ది’ డైలాగ్‌తో హైప్ ఎక్కిస్తున్న బాస్.. "జస్ట్ వావ్" అంటూ వైరల్ పోస్ట్!
‘పెద్ది’ ట్రైలర్ చూసిన చిరంజీవి చాలా పవర్ ఫుల్‌గా ఉందని ప్రశంసించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ తమ బెస్ట్ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్‌లోని “నేను ఆడలేదు… పోరాడాను సారు” డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. ట్రైలర్ మే 18న విడుదల కాగా, సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Peddi Trailer: ముంబైలో మెగా హంగామా.. రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్‌కు భారీ ప్లాన్స్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమా ట్రైలర్ లాంచ్‌ను మే 18న ముంబైలో భారీగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. త్వరలో మరో మ్యూజికల్ ఈవెంట్ కూడా ఉండగా, A. R. రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ ప్లాన్‌తో వస్తున్న రామ్ చరణ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ ట్రైలర్ మే 18న విడుదల కానుంది. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతి బాబు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 4, 2026న విడుదల అవుతుంది.
/rtv/media/media_files/2026/05/21/peddi-trailer-2026-05-21-06-58-56.jpg)
/rtv/media/media_files/2026/05/18/peddi-movie-trailer-released-2026-05-18-16-22-17.jpg)
/rtv/media/media_files/2026/05/16/peddi-trailer-2026-05-16-16-26-52.jpg)
/rtv/media/media_files/2026/05/13/peddi-trailer-2026-05-13-12-31-04.jpg)
/rtv/media/media_files/2026/05/11/peddi-trailer-2026-05-11-18-57-48.jpg)