AP: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన రూరల్ డెవలప్మెంట్పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే SLRMను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-65-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-pm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pawan-kalyan-14.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-26-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-6-1.jpg)