Pawan Kalyan : పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ!
కాపు నేత హరిరామజోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి లేఖను రాశారు. ఆ లేఖలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు.అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా సూచించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-18-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-1-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-84.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Pawan-Kalyan-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-77.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-75.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T150003.793.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Pawan-Kalyan.jpg)