Posani Arrest: పోసాని అరెస్ట్.. పాత బూతు వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ!
నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోసాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
జబర్దస్త్ లో రోజాకు నో ఎంట్రీ | Big Shock To RK Roja | Jabardasth Show Latest Updates | RTV
Hari Hara Veera Mallu : రికార్డు సృష్టించిన పవన్ కల్యాణ్ కొత్త సాంగ్ !
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి నిన్న రిలీజైన ‘కొల్లగొట్టినాదిరో' సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తోంది. 24 గంటల్లో వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోగా ఈ సాంగ్ నిలిచింది.
ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
తెలంగాణ వాళ్లకి తాము తెలంగాణ అనే భావం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదన్నారు పవన్ కళ్యాణ్. తమలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమిలో కలిసే ఉంటామని 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు హ్యాట్సాఫ్ ..గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!
గవర్నర్ కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు.
Pawan Kalyan: ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం!
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయిన ముగ్గురు భక్తులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
/rtv/media/media_files/2025/02/28/SWpQ1GU2b3jSYNtzKeBu.jpg)
/rtv/media/media_files/2025/02/27/jxkC3hlPV3y5CbSRkA7y.jpg)
/rtv/media/media_files/2025/02/25/yzLb7xJWvRh8RtyU5riD.jpg)
/rtv/media/media_files/2025/02/25/GEAck8UQ3BE2UzhP3qE1.jpg)
/rtv/media/media_files/2025/02/25/T1pqgzk8zFghSyBZZMAw.jpg)
/rtv/media/media_files/2025/02/25/BKOav4qa0j7MCQZyyeXG.jpg)