Shorts for app వెంకన్న.. నా కొడుకును బతికించావ్ | Pawan Kalyan Wife Anna Lezhneva | Tirumal Temple | RTV వెంకన్న.. నా కొడుకును బతికించావ్ | Pawan Kalyan Wife Anna Lezhneva visits to Tirumal Temple for her offerings to God as a gesture of recovery of her son | RTV By RTV Shorts 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Short News Pawan Kalyan Wife Anna Lezhneva In Tirupati | కొడుకు కోసం తల్లి త్యాగం | Mark Shankar | RTV Pawan Kalyan Wife Anna Lezhneva In Tirupati as a gesture of gratitude for the recovery of her son from hospitalization | కొడుకు కోసం తల్లి త్యాగం | Mark Shankar | RTV By RTV Shorts 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కొడుకు కోసం పవన్ భార్య ఏం చేసిందంటే.. ! | Anna Lezhneva Visit Tirumala | Pawan Kalyan | RTV కొడుకు కోసం పవన్ భార్య ఏం చేసిందంటే.. ! | Anna Lezhneva Visits Tirumala and tonsures her head as a gesture of her devotion to Lord Balaji | Pawan Kalyan | RTV By RTV Shorts 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anna Lezhneva : శ్రీవారి సుప్రభాత సేవలో అన్నా లెజినోవా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆదివారమే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. రాత్రి గాయత్రీ నిలయంలో బసచేసిన ఆమె ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. By Madhukar Vydhyula 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన! మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్‌కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. By Kusuma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Mark Shankar Returns To India | మార్క్ శంకర్ తో హైదరాబాద్ కు పవన్ | Pawan Kalyan In Hyderabad | RTV By RTV 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్.. సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. By Manogna alamuru 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi - Mark Shankar: పవన్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. చిరంజీవి సంచలన ట్వీట్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. మార్క్ శంకర్ కోలుకోవాలని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం! పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. మరో రెండు, మూడు రోజుల్లో బన్నీ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్‌ను పరామర్శించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By Seetha Ram 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn