Latest News In Telugu Kerala : బాలకృష్ణ, రాందేవ్‌బాబాలకు కేరళ కోర్టు నోటీసులు పతంజలి ప్రకటనలతో తప్పుదోవ పట్టించారంటూ కేరళ కోర్టు కూడా రాందేవ్‌బాబా, బాలకృష్ణలకు నోటీసులు పంపిచింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లుజారీ చేసింది. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali: మీ యాడ్స్ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు పతంజలి సంస్థపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై న్యూస్పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటను ఇచ్చిన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటన కూడా ఉంటుందా అంటూ రాందేవ్ బాబా, బాలకృష్ణలను ప్రశ్నించింది. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు పతంజలి సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మళ్లీ ప్రకటనలు చేయడంతో సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali: హీరో టు జీరో.. పతంజలి పతనానికి కారణాలు ఇవే! మతాన్ని వ్యాపారంగా మార్చితే ఏం అవుతుంది? జాతీయవాదం ముసుగులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే ఏం జరుగుతుంది? బాబాగిరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాందేవ్ కథ వింటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. By Archana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Patanjali Case: మీ క్షమాపణలు అంగీకరించం.. పతంజలికి సుప్రీం షాక్! ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో.. పతంజలి కోర్టుకు చెప్పిన బేషరతు క్షమాపణలను అగీకరించడం లేదంటూ ధర్మాసనం వెల్లడించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తున్నారని కోర్టు పేర్కొంది. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali : క్షమాపణలు అంగీకరించం..శిక్షకు సిద్ధంగా ఉండండి.. బాబా రామ్‌దేవ్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణను ముక్క చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. తప్పుచేసి క్షమాపణలు చెప్తే సరిపోతుందా..శిక్ష పడాలంసిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Patanjali Ads: ఇకపై అటువంటి యాడ్స్ ఇవ్వబోము.. కోర్టుకు తెలిపిన పతంజలి పతంజలి యాడ్స్ విషయంలో సుప్రీం కోర్టుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈరోజు అటువంటి ప్రకటనలను నిలిపివేస్తామని తెలియచేశారు. పతంజలి ఉత్పత్తుల తప్పుడు ప్రకటనలపై సుప్రీం కోర్టు నిషేదం విధించింది. రామ్‌దావ్ బాబా. బాలకృష్ణలకు సమన్లను జారీ చేసింది. By KVD Varma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టు సమన్లు...కోర్టు హాజరు కావాలని మొట్టికాయలు తప్పపుదోవ పట్టించే యాడ్స్ కేసులోని ధిక్కార పిటిషన్ మీద సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా, పతంజలి కంపెనీలు విఫలమయ్యాయిన సుప్రీంకోర్టు మండిపడింది. దీనికి సంభంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రామ్‌దేవ్ బాబా ఇద్దరూ కోర్టుకు హాజరుకవాలని సమన్లను జారీ చేసింది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali: పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై నిషేధం విధించిన సుప్రీంకోర్టు.. తప్పుడు ప్రకటనలు చేసినందుకు ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది. గతంలో ఆదేశాలిచ్చినప్పటికీ మళ్లీ యాడ్స్ ఇవ్వడంపై మండిపడింది. ఈ మేరకు పతాంజలి వ్యవస్థాపకులు బాబారామ్ దేవ్, బాలకృష్ణలకు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn